08-09-2019 ని అవ్యక్తబాప్‌దాదా కు ఓంశాంతి రివైజ్: 23-01-1985 మధువనము
దివ్య జన్మ కానుక - '' దివ్య నేత్రము ''
ఈ రోజు త్రికాలదర్శి తండ్రి తన త్రికాలదర్శి, త్రినేత్రి పిల్లలను చూస్తున్నారు. బాప్‌దాదా దివ్యబుద్ధి మరియు దివ్య నేత్రము దేనినైతే మూడవ నేత్రము అని కూడా అంటారో ఆ నేత్రం ఎంత వరకు స్పష్టంగా, శక్తిశాలిగా ఉంది. ప్రతి పుత్రుని దివ్య నేత్రానికి ఎంత శాతం శక్తి ఉందో చూస్తున్నారు. బాప్‌దాదా పిల్లలందరికి 100 శాతము శక్తిశాలి దివ్య నేత్రాన్ని జన్మదిన కానుకగా ఇచ్చారు. బాప్‌దాదా నంబర్‌వార్ శక్తిశాలి నేత్రమునివ్వలేదు. కాని ఈ దివ్య నేత్రాన్ని ప్రతి పుత్రుడు తమ తమ నియమానుసారంగా, పథ్యమనుసారంగా అటెన్షన్ ఇచ్చే అనుసారంగా ప్రాక్టికల్ కార్యంలో వినియోగించారు. అందువలన కొందరి దివ్యనేత్రము యొక్క శక్తి సంపూర్ణ శక్తిశాలిగా ఉంది, కొందరి శక్తి శాతములో ఉండిపోయింది. బాప్‌దాదా ద్వారా ఈ మూడవ నేత్రము, దివ్య నేత్రము లభించింది. ఎలాగైతే ఈ రోజులలో దుర్భిణి వంటి సైన్సు సాధనాలు దూరంగా ఉన్న వస్తువులను సమీపంగా, స్పష్టంగా అనుభవం చేయిస్తాయో, అలా ఈ దివ్యనేత్రం కూడా దివ్య దుర్భిణిలా పని చేస్తుంది. ఎంతో దూరంగా ఉన్న పరంధామం సెకండ్‌లో కనిపిస్తుంది. పరంధామం ఎన్ని మైళ్ళ దూరంలో ఉందో లెక్క పెట్టలేరు. దూరదేశమైన పరంధామం ఎంత సమీపంగా మరియు స్పష్టంగా కనిపిస్తుంది! సైన్సు సాధనంతో ఈ సాకార సృష్టిలోని సూర్య-చంద్రులు, నక్షత్రాల వరకు చూడవచ్చు. కానీ ఈ దివ్యనేత్రంతో మూడు లోకాలను, మూడు కాలాలను చూడగలరు. ఈ దివ్య నేత్రాన్ని అనుభవ నేత్రం అని కూడా అంటారు. అనుభవ నేత్రం, ఈ నేత్రం ద్వారా 5000 సం||ల విషయాన్ని నిన్నటి విషయమే అన్నంత స్పష్టంగా చూడగలరు. 5000 సంవత్సరాలు ఎక్కడ, నిన్నటి విషయం ఎక్కడ! కనుక దూరంగా ఉన్న విషయాన్ని సమీపంగా, స్పష్టంగా చూస్తున్నారు కదా! నిన్నటి వరకు నేను పూజ్య దేవాత్మగా ఉన్నాను, మళ్ళీ రేపు అవుతాను అని అనుభవం చేస్తున్నారు కదా! ఈ రోజు బ్రాహ్మణుడను, రేపు దేవతను. కావున ఈ రోజు మరియు రేపటి విషయము సహజమైపోయింది కదా! శక్తిశాలి నేత్రం కలిగిన పిల్లలు తమ డబల్ కిరీటధారీ అలంకరింపబడిన స్వరూపాన్ని సదా ఎదురుగా స్పష్టంగా చూస్తూ ఉంటారు. ఎలాగైతే ఈ స్థూల శరీరం అలంకరింపబడి ఎదురుగా కనిపిస్తుందో, ఇప్పుడిప్పుడే ధారణ చేసినట్లుగా భావిస్తారో, అలా దేవతా శరీరం అనే వస్త్రాన్ని ఎదురుగా చూస్తున్నారు కదా! ఇక ఈ వస్త్రాన్ని రేపు ధరించాల్సిందే, కనిపిస్తోంది కదా! ఇప్పుడింకా తయారవుతూ ఉందా లేక ఎదురుగా తయారైనది కనిపిస్తూ ఉందా ? బ్రహ్మాబాబాను చూశారు కదా! తన భవిష్య దేహం శ్రీ కృష్ణుడి స్వరూపం సదా ఎదురుగా, స్పష్టంగా ఉండేది. అలాగే మీ అందరికి కూడా శక్తిశాలి నేత్రం ద్వారా స్పష్టంగా, ఎదురుగా కనిపిస్తోందా? ఇప్పుడిప్పుడే ఫరిస్తా, ఇప్పుడిప్పుడే ఫరిస్తా నుండి దేవత. నశా కూడా ఉంది మరియు సాక్షాత్తు దేవతగా అయ్యే దివ్యనేత్రం ద్వారా సాక్షాత్కారం కూడా ఉంది. కావున ఇలాంటి శక్తిశాలి నేత్రం ఉందా? లేక చూసే శక్తి ఏమైనా కొంచెం తగ్గిపోయిందా? ఎలాగైతే స్థూల నేత్ర శక్తి తగ్గిపోతే స్పష్టమైన వస్తువు కూడా తెర లోపల లేక మేఘాల మధ్యలో ఉన్నట్లుగా కనిపిస్తుందో, అలా మీరు కూడా దేవతలుగా ఏమో అవ్వాలి, తయారయ్యారు కానీ ఎలా ఉన్నాము, ఏమిటి అనే తెర లోపల అయితే కనిపించడం లేదు, స్పష్టంగా ఉందా? నిశ్చయం అనే తెర, స్మృతి అనే మణి రెండూ శక్తిశాలిగా ఉన్నాయి కదా! లేక మణి మంచిగా, నిశ్చయం అనే తెర బలహీనంగా ఉందా? ఒక్కటి బలహీనంగా ఉన్నా స్పష్టంగా ఉండదు. కావున నేత్ర శక్తి తగ్గిపోలేదు కదా అని చెక్ చేసుకోండి లేక చెక్ చేయించుకోండి. ఒకవేళ జన్మతోనే శ్రీమతం అనే పథ్యం చేస్తూ వచ్చి ఉంటే నేత్రం సదా శక్తిశాలిగా ఉంటుంది. శ్రీమతం అనే పథ్యంలో లోపం ఉంటే శక్తి కూడా తక్కువగా ఉంటుంది. మళ్ళీ శ్రీమతం యొక్క ఆశీర్వాదాలనండి, మందు అనండి, పథ్యం అనండి అది చేసినట్లయితే మళ్ళీ శక్తిశాలిగా అవుతుంది. కావున ఈ నేత్రము దివ్యమైన దుర్భిణి.
ఈ నేత్రము శక్తిశాలి యంత్రము కూడా. దీని ద్వారా ఎవరు ఎలా ఉన్నారో వారి ఆత్మిక రూపాన్ని, ఆత్మల విశేషతలను సహజంగా, స్పష్టంగా చూడగలరు. ఈ నేత్రం ద్వారా శరీరంలో విరాజమానమై గుప్తంగా ఉన్న ఆత్మను స్థూల నేత్రాల ద్వారా స్థూల శరీరాన్ని చూసినట్లుగా చూడగలరు. ఇలా ఆత్మ స్పష్టంగా కనిపిస్తోంది కదా లేక శరీరం కనిపిస్తోందా? దివ్య నేత్రము ద్వారా దివ్య సూక్ష్మమైన ఆత్మయే కనిపిస్తుంది మరియు ప్రతి ఆత్మ యొక్క విశేషతయే కనిపిస్తుంది. నేత్రం దివ్యంగా ఉంటే విశేషతలు అనగా గుణాలు కూడా దివ్యంగా ఉంటాయి. అవగుణాలు బలహీనమైనవి. బలహీన నేత్రం బలహీనతలనే చూస్తుంది. ఎలాగైతే స్థూల నేత్రం బలహీనంగా ఉంటే నల్ల-నల్లటి మచ్చలు కనిపిస్తాయో, అలా బలహీన నేత్రం అవగుణాలనే నల్లదనాన్ని చూస్తుంది. బాప్‌దాదా బలహీన నేత్రమును ఇవ్వలేదు. స్వయమే బలహీనంగా చేసుకున్నారు. వాస్తవానికి ఈ శక్తిశాలి యంత్ర రూపీ దివ్య నేత్రము నడుస్తూ, తిరుగుతూ సహజ రూపంలో సదా ఆత్మిక రూపాన్నే చూస్తుంది. ఇది శరీరమా లేక ఆత్మనా అని శ్రమ చెయ్యవలసిన అవసరం ఉండదు. ఇదా లేక అదా? - ఇది బలహీన నేత్రానికి గుర్తు. ఎలాగైతే సైన్సువారు శక్తిశాలి అద్దాల(లెన్స్) ద్వారా అన్ని రకాల సూక్ష్మ క్రిములను స్పష్టంగా చూడగలరో, అలా ఈ శక్తిశాలి దివ్యనేత్రము మాయ యొక్క అతిసూక్ష్మ స్వరూపాన్ని స్పష్టంగా చూడగలదు. అందువలన క్రిములను పెరగనివ్వదు. సమాప్తి చేసేస్తుంది. ఎలాంటి మాయ జబ్బునైనా ముందే తెలుసుకొని సమాప్తి చేసి సదా నిరోగిగా ఉంటారు.
ఇలాంటి శక్తిశాలి దివ్యనేత్రము ఉందా! ఈ దివ్యనేత్రము దివ్య టి.వి. కూడా. ఈ రోజులలో టి.వి. అందరికి మంచిగా అనిపిస్తుంది కదా! దీనిని టి.వి. అనండి లేక దూరదర్శిని అని అనండి. దీనిలో తమ స్వర్గం యొక్క అన్ని జన్మలను అనగా తమ 21 జన్మల దివ్య సినిమాను చూడగలరు. తమ రాజ్యం యొక్క అందమైన దృశ్యాలను చూడగలరు. ప్రతి జన్మలోని ఆత్మ కథను చూడగలరు. తమ కిరీటం, సింహాసనం, రాజ్యభాగ్యాన్ని చూడగలరు. దివ్య దర్శనము అనండి దూరదర్శనమనండి, దివ్యదర్శన నేత్రము శక్తిశాలిగా ఉంది కదా? ఖాళీగా ఉన్నప్పుడు ఈ సినిమా చూడండి. ఈనాటి నృత్యాలు చూడకండి. అవి ప్రమాదకరమైన నృత్యాలు. ఫరిస్తాల డాన్స్, దేవతల డాన్స్ చూడండి. స్మృతి అనే స్విచ్ బాగుంది కదా, ఒకవేళ బాగా లేకపోతే నడిపించినా ఏమీ కనిపించదు. ఈ నేత్రం ఎంత శ్రేష్ఠమైనదో అర్థమయ్యిందా! ఈ రోజులలో ఏ వస్తువునైనా కనుక్కుంటే ఒకే వస్తువు భిన్న-భిన్న కార్యాలలో ఉపయోగపడాలి అనే లక్ష్యం పెట్టుకుంటారు. అలా ఈ దివ్యనేత్రము అనేక కార్యాలను సిద్ధపరిచేది. అప్పుడప్పుడు పిల్లల బలహీనతల ఫిర్యాదులు విని బాప్‌దాదా ఇదే చెప్తారు - దివ్యబుద్ధి లభించింది, దివ్యనేత్రం లభించింది, వీటిని విధి పూర్వకంగా సదా ఉపయోగిస్తూ ఉంటే ఆలోచించే సమయమూ ఉండదు, చూసే సమయమూ ఉండదు. ఇంకేమీ ఆలోచించరు, చూడరు. కనుక ఏ ఫిర్యాదులు ఉండజాలవు. ఆలోచించడం మరియు చూడటం ఈ రెండు సంపూర్ణమయ్యేందుకు లేక ఫిర్యాదులు చేసేందుకు విశేష ఆధారము. చూస్తూ, వింటూ సదా దివ్యంగా ఆలోచించండి. ఎలా ఆలోచిస్తారో అలా చెయ్యవలసి ఉంటుంది. అందువలన ఈ రెండు దివ్య ప్రాప్తులను సదా జతలో ఉంచుకోండి. సహజమే కదా! సమర్థులే కాని ఎలా అవుతున్నారు? స్థాపన జరిగినప్పుడు చిన్న చిన్న పిల్లలు భోలా భాయి(అమాయక సోదరుడు) డైలాగ్ చెప్పేవారు(అభినయించేవారు). కనుక సమర్థులే కానీ అమాయక సోదరునిగా అవుతారు. అమాయక సోదరునిగా అవ్వకండి. సదా సమర్థంగా అవ్వండి అంతేకాక ఇతరులను కూడా సమర్థంగా చెయ్యండి. అర్థమయిందా! మంచిది.
సదా దివ్య బుద్ధి మరియు దివ్య నేతమ్రును కార్యములో వినియోగించేవారు, సదా దివ్యబుద్ధి ద్వారా శేష్ఠ్ర మననము, దివ్య నేతమ్రు ద్వారా దివ్య దృశ్యాన్ని చూస్తూ మగ్నమై ఉండేవారు, సదా తమ భవిష్య దేవ స్వరూపాన్ని స్పష్టంగా అనుభవం చేసేవారు, సదా ఈ రోజు మరియు రేపు అనేంత సమీపంగా అనుభవం చేసేవారు - ఇటువంటి శక్తిశాలి దివ్యనేతం కలిగిన తిన్రేతుల్రకు, తిక్రాలదర్శి పిల్లలకు బాప్‌దాదా పియ్రస్మృతులు మరియు నమస్తే.
వ్యక్తిగత కలయిక
1. సహజ యోగులుగా అయ్యేందుకు విధి :-
అందరూ సహజయోగి ఆత్మలుగా ఉన్నారు కదా! సదా తండ్రి యొక్క సర్వ సంబంధాల స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారు. సర్వ సంబంధాల స్నేహము సహజం చేసేస్తుంది. ఎక్కడ స్నేహ సంబంధం ఉంటుందో, అక్కడ సహజంగా ఉంటుంది మరియు ఏది సహజంగా ఉందో అది నిరంతరము ఉంటుంది. కావున ఇలాంటి సహజయోగి ఆత్మ తండ్రితో సర్వ స్నేహీ సంబంధాలను అనుభవం చేస్తున్నారా? ఉద్ధవుడి సమానంగా ఉన్నారా? లేక గోపికల సమానంగా ఉన్నారా? ఉద్ధవుడు కేవలం జ్ఞానాన్ని వర్ణన చేశాడు, గోప-గోపికలు ప్రభు ప్రేమను అనుభవం చేసినవారు. కావున సర్వ సంబంధాల అనుభవం చేయాలి - ఇదే విశేషత. ఈ సంగమ యుగంలో ఈ విశేషతను అనుభవం చేయడమే వరదానాన్ని ప్రాప్తి చేసుకోవడం. జ్ఞానం వినడం, వినిపించడం వేరు, సంబంధాలు నిభాయించడం, సంబంధాల శక్తితో నిరంతరం లగ్నములో మగ్నమై ఉండడం వేరు. కనుక సదా సర్వ సంబంధాల ఆధారంతో సహయోగులుగా అవ్వండి. ఈ అనుభవాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. ఈ మగ్న స్థితి గోప-గోపికల విశేషత. లగ్నము జోడించడం వేరు కానీ లగ్నములో మగ్నమై ఉండడం వేరు - ఇదే శ్రేష్ఠమైన అనుభవము.
2. ఉన్నత స్థితి విఘ్నాల ప్రభావంతో అతీతంగా ఉంటుంది :-
ఎప్పుడూ ఏలాంటి విఘ్నాల ప్రభావంలోకి అయితే రావడం లేదు కదా! ఉన్నత స్థితి ఉంటే ఉన్నత స్థితి గలవారు విఘ్నాల ప్రభావంతో అతీతంగా అవుతారు. ఉదాహరణానికి అంతరిక్షంలోకి వెళ్తే ఉన్నతంగా వెళ్ళి ధరణి ప్రభావంతో(భుమ్యాకర్షణతో) అతీతంగా అవుతారు. ఎలాంటి విఘ్నాల ప్రభావంతో అయినా సదా సురక్షితంగా ఉంటారు. ఎవరైతే ప్రేమలో ఉండరో, వారు ఎలాంటి కష్టాన్ని అయినా అనుభవం చెయ్యవలసి ఉంటుంది. కావున సర్వ సంబంధాల స్నేహం యొక్క అనుభూతిలో ఉండండి. స్నేహం ఉంది కానీ దానిని ఉత్పన్నం చెయ్యండి. కేవలం అమృతవేళలో స్మృతి చేశారు, తర్వాత పనులలో బిజీగా అయినట్లయితే మర్జ్ అయిపోతుంది. ఎమర్జ్ రూపాన్ని ఉంచుకున్నట్లయితే సదా శక్తిశాలిగా ఉంటారు.
విశేషంగా ఎన్నుకోబడిన అవ్యక్త మహావాక్యాలు
అందరి పట్ల శుభచింతకులుగా అవ్వండి. ఎవరైతే సర్వుల శుభచింతకులుగా ఉన్నారో వారికి సర్వుల సహయోగం స్వత:గానే ప్రాప్తిస్తుంది. శుభ చింత భావన ఇతరుల మనసులో సహయోగ భావన సహజంగా స్వతహాగా ఉత్పన్నం చేస్తుంది. స్నేహమే సహయోగిగా చేస్తుంది. కనుక సదా శుభ చింతనతో సంపన్నంగా ఉండండి. శుభ చింతకులుగా అయ్యి సర్వులను స్నేహీలుగా, సహయోగులుగా చెయ్యండి. అవసరమైన సమయంలో జీవితంతో కావచ్చు, సేవతో కావచ్చు..... ఎంత సహయోగులుగా అవుతారో వారికి డ్రామానుసారంగా అంత విశేష బలం లభిస్తుంది. తమ పురుషార్థం అయితే ఉండనే ఉంది కానీ లభించే దానికంటే ఎక్కువ బలం లభిస్తుంది. సేవా ప్రణాళికలో ఎంత సమీప సంపర్కంలోకి తెస్తారో అంత సేవకు ప్రత్యక్ష ఫలితం కనిపిస్తుంది. సందేశం ఇచ్చే సేవ అయితే చేస్తూ వచ్చారు, చేస్తూ ఉండండి కానీ విశేషించి ఈ సంవత్సరం కేవలం సందేశం మాత్రమే ఇవ్వకండి, సహయోగులుగా తయారు చెయ్యాలి అనగా సంపర్కంలోకి సమీపంగా తీసుకురావాలి. కేవలం ఒక గంట కొరకు లేక ఫారమ్ నింపించే సమయం వరకు మాత్రమే సహయోగిగా చెయ్యడం కాదు కానీ సహయోగం ద్వారా వారిని సమీప, సంబంధ సంపర్కంలోకి తీసుకురావాలి.
ఎవరి సేవ చేస్తున్నా దాని లక్ష్యం ఇదే పెట్టుకోండి - స్వయం మీరు శక్తిగా అవ్వాలి వారు మైకుగా అయ్యి సహయోగిగా అవ్వాలి. సేవ చేసే లక్ష్యముంచుకొని మైకును తయారు చెయ్యాలి. వారు అనుభవం ఆధారంతో మీ జ్ఞానాన్ని లేక తండ్రి జ్ఞానాన్ని ప్రత్యక్షం చెయ్యాలి. వారి ప్రభావం స్వత:గానే ఇతరుల పై సహజంగా పడే విధంగా మైకును తయారు చెయ్యండి. తమ శక్తిని ఉపయోగించేందుకు బదులు ఇతరుల శక్తిని ఈ ఈశ్వరీయ కార్యములో వినియోగించాలి. ప్రతి చిన్న-పెద్ద దేశంలో ఏ వర్గానికైనా సహయోగ క్షేత్రము లభించగలదు. వర్తమాన సమయంలో చాలా పెద్ద సంస్థలు ఉన్నాయి వారి వద్ద శక్తి కూడా ఉంది కానీ దానిని ఉపయోగించుకునే పద్ధతి రావడం లేదు. వారికి ఇటువంటివారు ఎవ్వరూ కనిపించడం లేదు. వారు చాలా ప్రేమతో మీకు సహయోగం ఇస్తారు, సమీపంగా వస్తారు అంతేకాక మీ 9 లక్షల ప్రజలలో కూడా వృద్ధి అవుతుంది. కొంతమంది వారసులు కూడా వెలువడ్తారు. కొంతమంది ప్రజలు కూడా వస్తారు. ఇప్పటివరకు ఎవరినైతే సహయోగులుగా చేశారో వారిని వారసులుగా చెయ్యండి. ఒకవైపు వారసులను తయారుచెయ్యండి, ఇంకొకవైపు మైకులను తయారు చెయ్యండి. విశ్వకళ్యాణకారులుగా అవ్వండి. సహయోగానికి గుర్తుగా చేతిలో చేయి కలిపి చూపిస్తారు కదా! సదా తండ్రికి సహయోగులుగా అవ్వండి - ఇది సదా చేతిలో చెయ్యి మరియు సదా బుద్ధి ద్వారా జతలో ఉండడం.
ఏ కార్యము చేసినా స్వయం చెయ్యడంలో కూడా విశాల హృదయులు, ఇతరులను సహయోగులుగా చేసుకోవడంలో కూడా విశాల హృదయులుగా అవ్వండి. ఎప్పుడు కూడా స్వయం పట్ల లేక సహయోగి ఆత్మల పట్ల, తోటివారి పట్ల సంకుచిత హృదయం ఉంచుకోకండి. విశాల హృదయం ఉంచుకుంటే మట్టి కూడా బంగారం అవుతుంది అని గాయనం కూడా ఉంది కదా! అలా బలహీనంగా ఉన్న సాథీలు కూడా శక్తిశాలి సాథీలుగా అవుతారు. అసంభవం సఫలతనిచ్చే సంభవమవుతుంది. చాలామంది ఆత్మలు నేరుగా సహజయోగులుగా అవ్వలేరు కానీ సహయోగం తీసుకుంటూ వెళ్ళండి, సహయోగులుగా చేస్తూ వెళ్ళండి, సహయోగంలో ముందుకు వెళ్తూ వెళ్తూ సహయోగం వారిని యోగులుగా చేస్తుంది. కనుక సహయోగి ఆత్మలను ఇప్పుడు స్టేజి పైకి తీసుకు రండి. వారి సహయోగాన్ని సఫలం చెయ్యండి.

వరదానము :- '' ధరణి, నాడి మరియు సమయాన్ని చూసి సత్య జ్ఞానాన్ని ప్రత్యక్షం చేసే నాలెడ్జ్‌ఫుల్ భవ ''
తండ్రి ఇచ్చే ఈ కొత్త జ్ఞానం, సత్యమైన జ్ఞానము. ఈ కొత్త జ్ఞానంతోనే కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది. ఈ అథారిటి మరియు నశా స్వరూపంలో ప్రత్యక్షం అవ్వాలి. కానీ రావడంతోనే ఎవరికైనా కొత్త జ్ఞానంలోని కొత్త విషయాలను వినిపించి సంశయంలోకి తీసుకురండి అని కాదు. ధరణి, నాడి మరియు సమయం అన్నీ చూసి జ్ఞానం ఇవ్వండి. ఇది జ్ఞానవంతుల గుర్తు. ఆత్మ యొక్క కోరిక చూడండి, నాడి చూడండి, ధరణిని తయారు చెయ్యండి కానీ లోపల సత్యత, నిర్భయతా శక్తి తప్పకుండా ఉండాలి. అప్పుడు సత్యమైన జ్ఞానాన్ని ప్రత్యక్షం చెయ్యగలరు.
స్లోగన్ :- '' 'నాది' అనడం అనగా చిన్న విషయాన్ని పెద్దదిగా చెయ్యడం, 'నీది' అనడం అనగా పర్వతంలాంటి విషయాన్ని దూదిలా చేసుకోవడం ''
No comments:
Post a Comment